Posts

సివిల్ సర్వీసెస్ మరియు హ్యూమనిటీస్: యంత్రాల యుగంలో మానవీయ విలువల ఆవశ్యకత

Image
సివిల్ సర్వీసెస్ మరియు హ్యూమనిటీస్: యంత్రాల యుగంలో మానవీయ విలువల ఆవశ్యకత యూపీఎస్సీ (UPSC) పరీక్షల్లో సుమారు 73.7% మంది అభ్యర్థులు హ్యూమనిటీస్ (Humanities) సబ్జెక్టులను ఎంచుకోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ సాగే ప్రత్యేక వ్యాసం ఇది. పరిచయం: వస్తువులు vs మనుషులు "దేవుడు మనకు మనుషుల్ని ప్రేమించడానికి, వస్తువులను వాడుకోవడానికి ఇచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు మనం వస్తువుల్ని ప్రేమిస్తూ, మనుషుల్ని వాడుకుంటున్నాం" - ఒక సినీ రచయిత అన్న ఈ మాటలు నేటి సమాజ స్థితికి అద్దం పడుతున్నాయి. యంత్రాలు మనుషులను ప్రేమిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుండే 'రోబో' వంటి సినిమాలు పుట్టాయి. భూమి మీద మనుషులు ఆవిర్భవించిన తర్వాతే వస్తువులు, యంత్రాలు సృష్టించబడ్డాయనే నిఖార్సైన సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకే నేడు హ్యూమనిటీస్ అధ్యయనం మరింత ఆవశ్యకమైంది. హ్యూమనిటీస్ అంటే ఏమిటి? సరళంగా చెప్పాలంటే, "మానవత్వం మరియు మానవ సమాజం గురించి అధ్యయనం చేసే శాస్త్రమే హ్యూమనిటీస్." సైన్స్ సబ్జెక్టులు భౌతిక ప్రపంచం మరియు ప్రయోగాల గురించి వివరిస్తే.. హ్యూమనిటీస్ మనిషి యొక్క సంస్కృతి, చరిత్ర, ఆలోచనలు మరియు సమా...

ప్రజల గుండెల్లో లోకేష్ లోకానికి ఒక్కడే లోకేష్ లోకేష్ అంటేనే ప్రజల్లో జోష్ యువగళం ప్రజలకి గుండె బలం.

Image
నాయకుడిగా ఎదగాలంటే…. చేయకూడని చరిత్ర తప్పిదాలు కొన్ని ఉంటాయి.. వాటిలో కొన్నింటిని ఇక్కడ మనం చూద్దాం…. Patricides / political coup ద్వారా రాజకీయాల చేయాలనుకుంటే వారు ఎవ్వరైనా సరే చరిత్రహీనులుగా మిగిలిపోతారు  అట్టివారిలో ప్రధముడు  మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు…. అలా రాజకీయాలు చేస్తే వారు చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే…చిన్నవారి నుండైనా నేర్చుకోవాల్సిందే…. 11 తో మిగిలి పోవాల్సిందే… * ప్రజా సంక్షేమం కంటే గత పాలకుల ఆనవాళ్లు తుడిచేయడమే ప్రస్తుత రాజకీయం * చరిత్రలో  గత పాలకుల పేర్లను, గుర్తులను తుడిచివేయడానికి ప్రయత్నించిన వారు ఉన్నారు. ఈ ప్రక్రియను రోమన్ కాలంలో "డమ్నాటియో మెమోరీ" అని పిలిచేవారు, అంటే "స్మృతిని శిక్షించడం" లేదా చరిత్ర నుండి ఒకరి పేరును  తొలగించడం… తుత్మోస్ III మరియు హత్షెప్సుత్ (పురాతన ఈజిప్ట్), అఖెనాటెన్ మరియు ఆమెన్‌హోటెప్ III (పురాతన ) ,కారకల్లా మరియు గెటా (రోమన్ సామ్రాజ్యం) ,హెరోస్ట్రాటస్, కమోడస్ మరియు మార్కస్ ,చైనా మొదటి చక్రవర్తి - క్విన్ షి హువాంగ్,  ఆధునిక కాలంలో  (జోసెఫ్ స్టాలిన్, శశాంకుడు మరియు బ...